టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన ఇంద్రజ గురించి మనకి తెలిసిందే.అయితే  స్టార్ హీరో నందమూరి బాలకృష్ణతో కలిసి పెద్దన్నయ్య, లయన్ సినిమాలలో నటించారు. ఇదిలావుంటే ఇక ఒక ఇంటర్వ్యూలో ఇంద్రజ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అని తెలిపారు.అంతేకాదు ఇదే విషయం ఎవరైనా చెబుతారని ఆమె కామెంట్లు చేశారు.పోతే  బాలయ్యకు మనస్సులో ఒక మాట నాలుకపై మరో మాట ఉండదని ఇంద్రజ వెల్లడించారు.కాగా బాలయ్య ఫాలోయింగ్ అద్భుతం అని ఇంద్రజ కామెంట్లు చేశారు.

 అయితే బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అని ఇంద్రజ చెప్పుకొచ్చారు.ఇకపోతే  నేను సౌందర్య కలిసి మూడు, నాలుగు సినిమాలు చేశామని మేకప్ లేకపోతేనే ఆమె అందంగా ఉంటారని ఇంద్రజ కామెంట్లు చేశారు.కాగా  సౌందర్య చాలా సింపుల్ గా ఉండేవారని ఇంద్రజ చెప్పుకొచ్చారు.అయితే  ఒక అగ్ర హీరో చెప్పడం వల్ల సినిమా ఆఫర్లు రాలేదని జరిగిన ప్రచారంలో నిజం లేదని ఇంద్రజ అన్నారు.కాగా డైరెక్టర్ చెప్పిన హీరోయిన్ తో పోల్చి చూస్తే హీరో చెప్పిన హీరోయిన్ కొన్నిసార్లు బాగుండొచ్చు కదా అని ఇంద్రజ కామెంట్లు చేశారు. అయితే చేతి నుంచి కోటి రూపాయల ప్రాజెక్ట్ పోయినా మన మంచికే అనే భావనను కలిగి ఉంటానని ఇంద్రజ చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఆ భావనే మనల్ని ఇంకో ఎత్తుకు తీసుకెళుతుందని ఇంద్రజ అన్నారు.అంతేకాదు  పిల్లలు చదువుకోకుండా ఉంటే వాళ్లను స్కూల్ కు పంపడానికి ప్రయత్నిస్తానని ఇంద్రజ అన్నారు. పోతే దేవుడు నడిపిస్తున్నాడని నేను నడుస్తున్నానని ఇంద్రజ కామెంట్లు చేశారు.ఇక  నా కెరీర్ లోని ముఖ్యమైన సినిమాలలో అమ్మదొంగ ఒకటని ఇంద్రజ తెలిపారు.అయితే  కృష్ణగారు ఏమీ పట్టించుకోరని ఇంద్రజ చెప్పుకొచ్చారు.అయితే  ఒకసారి డైలాగ్ లు చెబితే చాలు కృష్ణగారు వెంటనే చెప్పేస్తారని ఇంద్రజ కామెంట్లు చేశారు.పోతే  కొత్తగా వచ్చే నటీనటులకు చెప్పేంత స్థాయి నాది కాదని ఆమె అన్నారు.ఇక  ఈ జనరేషన్ అమ్మాయిలు ఇండిపెండెంట్ గా కెరీర్ ను తీర్చిదిద్దుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: