మాస్ మహా రాజ రవితేజ ఒక్క హిట్ పడితే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు పలకరిస్తున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ తర్వాత మొన్నా మధ్య క్రాక్ తో హిట్ అందు కున్నాడు.
ఆ తర్వాత షరా మామూలే.. రీసెంట్ గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ గా మిగిలింది. అయినా మాస్ రాజా మాత్రం తగ్గడం లేదు. వరుస లను లైనప్ చేసి రెట్టింపు ఉత్సహాం తో షూటింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ధమాకా అనే తో ప్రేక్షకుల ముందుకు రావ డానికి రెడీ అయ్యారు రవితేజ. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ లో క్రేజీ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ‘ధమాకా’ మేకర్స్ చార్ట్‌బస్టర్‌ ‘జింతాక్‌’ సాంగ్ తో గ్రాండ్ మ్యూజిక్ ప్రమోషన్‌ లను ప్రారంభిం చారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ మాస్ రాజా విడుదల చేయ బోతున్నట్లు ప్రకటించారు.

ఈ పాట ఇంట్ర డక్షన్ సాంగ్ అని టైటిల్ సూచి స్తోంది. మాస్ రాజా సాంగ్‌ లో మాస్ మహా రాజా మాస్ డ్యాన్స్‌ లను చూడ  టానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌ లో రవితేజ ఊర మాస్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయి లో నిర్మిస్తున్నారు. ఇక ఈ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు మాస్ రాజా.. గతం లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి మాస్ రాజా కు ఈ ఏ రేంజ్ సక్సెస్ తెచ్చిపెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: