అయ్యయ్యో పాపం సిద్దు జొన్నలగడ్డకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది. లేకపోతే ఒక్క సినిమా హెట్టి అయితే అంత హెడ్ వెయిటా.. కావాల్సిందే." ఎస్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మనకు తెలిసిందే సిద్దు జొన్నలగడ్డ "డీజే టిల్లు" అనే సినిమాతో ఓ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. అంతకుముందు చిన్నా చితకా పాత్రలు చేసినా కొన్ని సినిమాల్లో నటించినా.. అసలైన పేరు కూడా ఎవరికీ తెలియకుండా ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో అన్నట్లు ఉన్నింది పరిస్ధితి.

అయితే డీజే టిల్లు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ తర్వాత తన జాతకం మారిపోయేలా చేసుకున్నాడు .అంతేనా ఈ సినిమాలో ఆయన నటనను చూసి అందరూ జూనియర్ విజయ్ దేవరకొండ అంటూ ట్యాగ్ కూడా ఇచ్చా.రు అంతలా తన హాట్ పెర్ఫార్మెన్స్ తో యూత్ ని ఆకట్టుకున్నాడు ఈ సిద్దు. అయితే డీజే టిల్లు భారీ హీట్ కావడంతో డీజే టిల్లు2 తెరపైకి తీసుకురావడానికి నిర్మాతలు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకున్నారు .

అయితే డీజే టిల్లు లో హీరోయిన్గా నటించిన నేహా శెట్టి ఈ సినిమాలో నటించదు అంటూ ముందుగానే చెప్పేసారు. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. దీనిపై మేకర్స్ కూడా ఏమీ అభ్యంతరం చెప్పకపోవడంతో అందరు ఇది నిజమే అనుకున్నారు, అంతేనా ఋఈలీల లాంటి యంగ్ బ్యూటీ సినిమాలో నటిస్తే సిద్దు జొన్నలగడ్డ కెరియర్ తిరుగుండదు అనుకున్నారు. యంగ్ బ్యూటీతో మాస్ సిద్దు అంటూ తెగ ప్రచారం చేశారు. అయితే రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి శ్రీలల అవుట్ అయిన్నట్లు తెలుస్తుంది. సిద్దు జొన్నలగడ్డ లాంటి హీరోతో నటిస్తే తన కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అన్న భయంతోనే అమ్మడు ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో కొందరు సిద్దు జొన్నల గడ్డ ని ట్రోల్ చేస్తున్నారు. ఆకాశం చూపించి నేల నాకించేసిందిగా.. ఇక పడుకో" అంటూ దారుణంగా బూతు కామెంట్స్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: