టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్‌ ఇంటర్నెట్‌లో బ్లాస్ట్ అయ్యింది. తన గ్లామర్‌ ఫోటోలతో ఒక్కసారిగా టెంపరేచర్స్ పెంచేసింది. సోషల్‌ మీడియాలో అదిరిపోయే ఫోటోలను పంచుకుని విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది.


ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన శ్రియా శరణ్‌ ఇప్పుడు తన సెకండ్‌ ఇన్నింగ్స్ లోనూ బిజీగానే రాణిస్తుంది. సీనియర్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. బాలీవుడ్‌లో, అడపాదడపా తెలుగులోనూ ఆఫర్లు దక్కించుకుంటూ రాణిస్తున్న ఈ బ్యూటీ అందాల ఆరబోతలో మాత్రం తగ్గేదెలే అంటోంది.

 
తాజాగా ఈ బ్యూటీ బ్లాక్‌ డ్రస్‌లో బాగ రెచ్చిపోయింది. హాట్‌ ట్రీట్‌ ఇస్తుంది. పొట్టిదైన బ్లాక్‌ డ్రెస్‌ ధరించి సెక్సీ పోజులిచ్చింది శ్రియా. వీ కట్‌ షేప్‌ టాప్‌లో ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. మరోవైపు పొట్టి డ్రెస్‌లో థైస్‌ అందాలతో మతిపోగొడుతుంది.

 
తన హాట్‌ థైస్‌ని ఓపెన్‌గా చూపిస్తూ కనువిందు చేస్తుంది శ్రియా. అదే సమయంలో థైస్‌ అందాలను దాచుకోలేక ఇబ్బంది పడుతూ కనిపించింది. మరోవైపు విరహంతో మత్తెక్కిస్తుంది శ్రియా. బాడీని విల్లులా విరుస్తూ విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది.

 
శ్రియా ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు సౌత్‌లోనూ తాను అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఇటీవల `గమనం`, `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాల్లో ఒక మెరుపు మెరిసింది శ్రియా. `గమనం`లో ఆమె మెయిన్‌ లీడ్‌గా చేయగా, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

 
మరోవైపు మ్యారేజ్‌ అయి ఓ పాపకి జన్మనిచ్చింది శ్రియా. ఆ తర్వాత ఆమె అందం మరింత రెట్టింపయ్యింది. అదే సమయంలో మరింత బోల్డ్ గా పోజులిస్తూ మతిపోగొడుతుంది
శ్రియా. తన అందాలతోనూ పిచ్చెక్కిస్తుంది. గ్లామర్‌ డోస్‌ పెంచుతూ నెటిజన్లకి, ఆమె అభిమానులకు షాకిస్తుంది శ్రియా.

 
ప్రస్తుతం ఈ బ్యూటీ మరోసారి బ్లాక్‌ డ్రెస్‌లో రెచ్చిపోయి హాట్ షో చేసి ఘాటురేపుతుంది. ఇంటర్నెట్‌లో టెంపరేచర్‌ పెంచేసి, కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. అదిరిపోయే విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది.

 
ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో `దృశ్యం 2` చేస్తుంది. అలాగే `మ్యూజిక్‌ స్కూల్‌`, `తడ్కా`లతోపాటు కన్నడలో `కబ్జా`, `తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: