హీరోయిన్ నిధి అగ ర్వాల్ తెలుగు లో పలు సినిమాలు చేసిన ప్పటికీ ఆమెకు భారీ స్థాయి లో గుర్తింపు తీసుకువచ్చి న సినిమా మాత్రం ఇస్మార్ట్ శంక ర్ అనే చెప్పా లి. ఆ సినిమా విజయం ఆమెకు భారీ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు మరిన్ని సినిమా అవకాశాలను కూడా తెచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరస న హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న నిధి అగర్వాల్ తాజాగా మరొక బంపర్ ఆఫర్ అందుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వం లో రూపాందుతున్న ఓ సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయింది అన్న వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా అవకాశం వస్తే కనుక దానిని ఏ మాత్రం వదులుకోలేదని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ లాంటిది ఆమెకు భవిష్యత్తులో మంచి సినిమా అవకాశాలు రావడం ఖాయం. అలాంటి బంగారం లాంటి ఛాన్స్ ను ఆమె మాత్రం ఎందుకు వదులుకుంటుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారికంగా కూడా రాబోతుంది అని తెలుస్తుంది.

చాలా రోజుల తర్వాత పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు సినిమాను తాజాగా దర్శకుడు మొదలుపెట్టగా ఫ్రీ షెడ్యూల్ వర్క్ షాపు లో కూడా విధి అగర్వాల్ కనిపించింది. ఆ విధంగా రెండు ప్రాజెక్టులలో నటించబోతున్న నిధి అగర్వాల్ ఏ స్థాయిలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎదుగుతుందో చూడా లి. అభినయం గ్లామర్ షోలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్. ఆమెతో ఉన్న ఫాలోయింగ్  గమ నించిన చిత్ర బృందం చిత్రాలలో పెట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. కొంతమంది యువ హీరోల సరసన కూడా ఈమెకు మంచి సినిమా అవకాశాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: