ఒకప్పుడు చిరం జీవి కి ఎంతో సన్నిహితంగా ఉండే అల్లు అరవింద్ కూడా ఇప్పుడు చిరంజీవి ని సైడ్ చేస్తు న్నాడని వార్తలు వస్తు న్నాయి. చిరంజీవి వెళ్లి జగన్ ను కలిసిన దగ్గర నుంచి ఆ యనను విపరీతంగా ట్రోల్ చేసారు. ఈ ట్రోలింగ్ ఎవరు చేసా రు? వెనుక ఏ రాజ కీయ పార్టీ వుం దన్నది బహిరంగ రహస్యం.
‘ఆహ’ లో ‘అన్ స్టాప బుల్ ‘ టాక్ షో కి చిరంజీవిని పిలు ద్దాం అంటే బాలయ్య వద్దని చె ప్పాడని సమా చారం. చిరం జీవి అంటే సరిపడదు నందమూరి బాల య్యకు అన్నది టాలీవుడ్ లో ఓపెన్ టాక్.
అయితే ‘ఆహ’ లో అన్ని ప్రో గ్రామ్స్ అల్లు అరవింద్ పర్మిషన్ తోనే జరుగుతాయి. అలాంటిది చిరంజీవి ని పక్కన పెట్టడం వెనక అల్లు అరవింద్ హస్తం కూడా ఉందని గు సగుసలు వినిపి స్తున్నాయి.కానీ ఆ షో కి పవన్ కళ్యాణ్ ని మాత్రం పిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. తనను ట్రోలింగ్ చేయించిన వారితో పొత్తులు పెట్టుకుని, చేతులు కలుపుకుని చెట్టాపట్టాలు వేస్తుంటే మెగాస్టార్ చిరు ఒంటరి అయిపోతున్నట్లు అనిపిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి