ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఇప్పటికే చాలామంది కమెడియన్లను వెండితెరకు పరిచయం చేసింది.ఈటీవీ ద్వారా కమెడియన్లుగా పరిచయం అయ్యి ప్రస్తుతం బుల్లితెర మీదే కాకుండా వెండి తెర మీద కూడా అనేక సినిమాల్లో అవకాశాలు అందుకుంటు దూసుకుపోతున్నారు .అయితే ఈ షో ద్వారా ఫేమస్ అయిన సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శీను వంటి కమెడియన్లు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. సుడిగాలి సుదీర్ మాత్రం హీరోగా చేస్తున్నారు .ఇటీవల ఆయన హీరోగా నటించిన గాలోడు సినిమా మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు జబర్దస్త్ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు హైపర్ ఆది .

ఈయన ఎప్పుడు ఎదుటివారి కి పంచులువేస్తూ ఆయన కామెడీ టైమింగ్ తో ఎప్పటికప్పుడు అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు .ఈయన కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ, డి షో అలాగే మల్లెమాల వారు నిర్వహించే ప్రతి ఒక్క ఈవెంట్ లో సందడి చేస్తూనే ఉంటాడు .ఆయన ఉన్న షోలో ఎంత పెద్ద సెలబ్రిటీ గెస్ట్ గా వచ్చినా కూడా వారి మీద సెటైర్లు వేయక మానడు. అయితే ఇంతమందిని నవ్విస్తున్న హైపర్ ఆది కి ఇంత వయసు వచ్చినా కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది .అయితే ఈయన పెళ్లి చేసుకోకపోవడానికి ప్రధాన కారణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక అసలు విషయంలోకి వెళితే హైపర్ ఆది కి ఒక లోపం ఉందని అందుకే ఇంత వయసు వచ్చినా కూడా పెళ్లి చేసుకోలేదని వార్తలు వస్తున్నాయి .అయితే ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో కష్టాలు అనుభవించిన ఈయన ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు .ఇంత కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చిన హైపర్ ఆది బాడీలో లోపం ఉందా... అన్న విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ విషయంలో నిజమెంతుందో తెలియదు కానీ హైపర్ ఆది అభిమానులు మాత్రం తొందరగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: