ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన అవతార్ సినిమాకు సీక్వల్ గా ఇటీవల అవతార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. దాదాపు 2000 వేలకోట్లతో ఒక అద్భుతమైన కళాఖండం గా తెరకెక్కించగా ఏ సినిమా ఇక ఇప్పుడు థియేటర్లలో తెగ సందడి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా కూడా అంతట అవతార్ మేనియా కనిపిస్తూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఏకంగా జేమ్స్ కామరూన్ మరోసారి తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభకు పదులు పెట్టి సరి కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు.


 ఇక అవతార్ 2 సినిమా ఏకంగా మహా మహా దర్శకులను సైతం మంత్రముక్తులను చేస్తూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ముఖ్యంగా నీటి ప్రపంచాన్ని సృష్టించి జేమ్స్ కామరూన్ ప్రేక్షకులను అలరించిన తీరు గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. ఇక అవతార్ 2 లో కొంతమంది కొత్త నటీనటులు కూడా కనిపించారు. అయితే ఇక వీరి గురించి తెలుసుకోవడానికి అటు ప్రేక్షకులందరూ ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే సినీ సెలబ్రిటీల సంపాదన గురించి తెలుసుకోవడం అంటే ఎప్పుడు నెటిజెన్స్ కు ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అవతార్ 2లో నటించిన వారి సంపాదన ఎంత అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూతున్నారు. ఇక వారి సంపాదన గురించి తెలిసి  షాక్ అవుతున్నారు. అవతార్ 2లో ప్రధాన పాత్రలో నటించాడు విన్ డీజిల్. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ప్రముఖులలో ఒకడిగా కొనసాగుతున్నాడు అనేది తెలుస్తుంది. అతని ఆదాయం దాదాపు 225 మిలియన్ల డాలర్ల వరకు ఉంటుందట . 1997లో వచ్చిన బ్లాక్ బస్టర్ టైటానిక్ సినిమాలో నటించిన కేట్ విన్స్ లేట్ నికర ఆదాయం విలువ దాదాపు 65 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందట. ఇక అవతార్ 2 లో  జేక్ పాత్రలో నటించిన నటుడు ఇక నైతిరి దత్త పుత్రిక పాత్రలో నటించిన సిగ్నౌరి వీవర్ నికర ఆదాయం60 మిలియన్ డాలర్ ఉంటుందట.  జో సల్తానా నికర సంపాదన విలువ 35 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందట. ఈమె సినిమాలో జోక్ సలి భార్యగా నటించింది.  అవతార్ 2 లో సామ్ జేక్ సల్లి పాత్రను పోషించిన సామ్ వర్తింగ్టన్ ఆదాయం విలువ 30 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: