టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోయిన్ శ్రీలీలా హవా ఎక్కువగా కొనసాగుతోంది. మొదట పెళ్లి సందD సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. మరొకవైపు గ్లామర్ లుక్కు లో కూడా తన అందచందాలతో మైమరిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలలో డాన్స్ పరంగా అద్భుతంగా నటిస్తూ వెండితెర పైన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్లకు దీటుగా నటిస్తోంది. ఇక రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించి రవితేజ సక్సెస్ లో భాగమైంది.
ప్రస్తుతం ఈ యంగ్ హీరోయిన్ చేతి నిండా పలు సినిమాలతో బిజీగా ఉంది. మరొకవైపు సోషల్ మీడియాలో తన అంద చందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా శ్రీ లీలా అభిమానులతో పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. గ్లామర్ మెరుపులతో కుర్రకారులను మనసు సైతం చెడగొడుతోంది శ్రీ లీలా .ఈ ముద్దుగుమ్మ వరుస ఫోటోసుట్లతో మెస్మరైజ్ చేస్తోందని చెప్పవచ్చు.. ఈ క్రమంలోనే శ్రీలీలా షేర్ చేసిన ఈ ఫోటోలో స్టాండింగ్ లుక్  లో అదిరిపోయే అందాలను చూపిస్తూ ట్రెడిషనల్ వేర్లో దర్శనమిస్తోంది.యువతలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మహేష్ బాబు సరసన నటించే అవకాశం అందుకుంది. ఇక బాలకృష్ణ నటిస్తున్న 108వ చిత్రంలో బాలయ్య కు కూతురుగా నటిస్తున్నది. మొదట కన్నడలో పలు చిత్రాలలో నటించిన శ్రీ లీలా అక్కడ రెండు చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత తెలుగులో అవకాశం రావడంతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీలీలా సోషల్ మీడియాలో కూడా రోజురోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగానే పెరిగిపోతోంది. ఈ హీరోయిన్ ను చూసి స్టార్ హీరోయిన్లు సైతం భయపడుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: