నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఎన్.బి.కె -108. డైరెక్టర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు బాలయ్య. బాలయ్య 108 సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.  అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సైతం చిత్ర బృందం విడుదల చేస్తూనే ఉంది. గత కొద్ది రోజుల క్రితం హీరోయిన్ శ్రీలీలా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయిందనే విషయాన్ని ఈ ముద్దుగుమ్మ తెలియజేసింది. షూటింగ్ అయిపోయిన విషయాన్ని కూడా తెలియచేయడం జరిగింది.

ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త అవతారంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలంగాణ యాసతో బాలయ్య నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు సమాచారం. బాలయ్య కూతురి పాత్రలో శ్రీ లీల నటిస్తున్నది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి.  ఇప్పుడు తాజగా చిత్ర బృందం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాజాగా చిత్ర బృందం అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో భాగమవుతున్నట్లు ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు చిత్ర బృందం.
ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేస్తోంది. ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఒకవైపు బాలయ్య సినిమాలలో మరొకవైపు పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ హీరో తో మొదలుపెట్టడం అభిమానులకు కాస్త ఆనందాన్ని కలిగిస్తోంది. కాజల్ అగర్వాల్ కి సంబంధించి ఒక పోస్టర్ వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా కాజల్ అగర్వాల్ మునుపటి అందం కోసం పలు రకాలుగా ఫిట్నెస్ లను జిమ్ వర్కౌట్లను సైతం చేస్తూ ఉంటోంది. కాజల్ అగర్వాల్ ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ కూడా మరింత పెంచినట్టుగా ఆమె ఫోటోలను షేర్ చేస్తూ కనిపిస్తోంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: