సొట్ట బుగ్గల సుందరి తాప్సి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో మంచు మనోజ్ హీరోగా నటించాడు.

 ఈ సినిమా మంచి విజయం అందుకోవడం అలాగే ఈ మూవీ లో తాప్సి కూడా తన అందచందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకపోవడంతో ఈ మూవీ ద్వారా తాప్సి కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత తాప్సి ఎన్నో తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొంత కాలం పాటు క్రేజీ హీరోయిన్ గ కొనసాగింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. కొంత కాలం క్రితమే ఈ ముద్దుగుమ్మ మిషన్ ఇంపాజిబుల్ అనే తెలుగు మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. 

ఇది ఇలా ఉంటే సినిమాలతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న తాప్సి సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా తాప్సి తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా తాప్సి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న అదిరిపోయే హాట్ హాట్ లుక్ లో ఉన్న టైట్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: