రెండు రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా 1.47 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సీడెడ్ లో 59 లక్షలు , యు ఏ లో 53 లక్షలు , ఈస్ట్ లో 36 లక్షలు , వెస్ట్ లో 23 లక్షలు , గుంటూరు లో 45 లక్షలు , కృష్ణ లో 29 లక్షలు , నెల్లూరు లో 19 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 4.11 కోట్ల షేర్ ... 7.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రెండు రోజుల్లో ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు , ఓవర్ సీస్ లో 82 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.53 కోట్ల షేర్ ... 11 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.