సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం వస్తుంటారు. కానీ అందులో కొంత మంది మాత్రమే నటించిన అతి తక్కువ మూవీ ల ద్వారానే టాప్ హీరోయిన్ స్థానానికి ఎదుగుతూ ఉంటారు. అలాంటి వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకరు. ఈ ముద్దుగుమ్మ నాగ శౌర్య హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఛలో మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఆ తరువాత వరుస మూవీ లను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ చాలా తక్కువ సమయం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మాత్రమే కాకుండా తమిళ ... హిందీ సినిమా ఇండస్ట్రీ ల నుండి కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక తెలుగు లో పుష్ప పార్ట్ 2 లోను  నితిన్ ... వెంకి కుడుముల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లోను హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాలతో ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చంది. ప్రస్తుతం రష్మిక కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: