
తమిళంలో ఘోస్టీ పేరుట విడుదల చేయగా తెలుగులో కొస్టి గా ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కాజల్ సినిమా హీరోయిన్గా పోలీస్ ఆఫీసర్‌గా డియల్ రోల్ పాత్రలో నటించింది. ఏప్రిల్ 7వ తేదీన ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ zee -5 లో ట్రిమ్మింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఇదే రోజు స్త్రిమ్మింగ్ అవుతున్నట్లు సమాచారం.అందుకు సంబంధించిన అధికారికంగా ప్రకటన త్వరలోనే వెలువడాల్సి ఉన్నది.
స్టోరీ విషయానికి వస్తే దాస్ అనే గ్యాంగ్ స్టార్ ను షూట్ చేయబోతున్న ఇన్స్పెక్టర్ హారతి పొరపాటున మరొకరిని చంపేస్తుంది.. ఇంతకీ ఆమె చంపింది ఎవరు? హారతి చేసిన పని వల్ల పోలీస్ స్టేషన్లో ఆత్మలు ఎలా వచ్చాయన్న కథతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌తో పాటు కేఎస్ రవికుమార్ ఊర్వశి యోగిబాబు రెడిన్ కింగ్స్ డే మనోభాల తదితరులు సైతం ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో పోషించారు వారి హర్రర్ సినిమాలను ఇష్టపడేవారు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు. మరి వెండి ధర పైన ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటి లో ఎలా ఆదరణ లభిస్తుందో చూడాలి.