
సాంప్రదాయమైన దుస్తులలో స్టైలిష్ దుస్తులలో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది త్రిష. ఇక తాజాగా కోలీవుడ్ లో నిర్వహించిన బిహైడ్ ఓట్స్ గోల్డ్ ఐకాన్ జెఎస్డబ్ల్యు మూవీ అవార్డు వేడుకలకు ఈ ముద్దుగుమ్మ హాజరయ్యింది. అక్కడ సంబంధించిన కొన్ని ఫోటోలు అభిమానులతో ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకోవడం జరిగింది. అవార్డు అందించిన సంస్థలకు కూడా ఈ ముద్దుగుమ్మ ధన్యవాదాలు తెలియజేసింది. ఈవెంట్ కు హాజరైన త్రిష స్లీవ్ లెస్ వైట్ డ్రెస్సులు గ్లామర్ మెరుపులతో అందరిని ఆకట్టుకుంది.
నాలుగు పదుల వయసులో కూడా త్రిష ఇంతటి అందం నీ మైంటైన్ చేయడంతో అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఈమె స్టిల్స్ కు గ్లామర్ తో సైతం కుర్రకారులు మంత్రముగ్ధులవుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం త్రిష నెక్స్ట్ లెవల్ కు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. విజయ్ దళపతి తో ఈమె లియో అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే అజిత్ తో ఒక సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా త్రిశ గ్లామర్ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి