బాలీవుడ్ లో మాత్రం తన అందంతో గ్లామర్ తో అవకాశాలను మాత్రం అందుకుంటోంది. ఒకవైపు అవకాశాలను మరొకవైపు గ్లామర్ తో ఉర్రూతలూగిస్తున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో నటించిన ఈమె ఆ సినిమాలో కూడా సక్సెస్ సాధించలేక పోయింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం తరచూ అందచందాలతో ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.
అదిరిపోయే ఔట్ ఫిట్ లో కనిపించి కుర్రకారుల గుండెల్లో హీట్ పుట్టించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. నడుము వంపులను చూపిస్తూ నెట్టెంట తెగ రచ్చ చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ సింగిల్ పీస్ దుస్తులను వేసుకొని తన థైస్ అందాలను చూపిస్తూ కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.
పలు రకాలుగా ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తిప్పితిప్పి మరి అందాలను చూపిస్తూ ఎద అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. నెట్టింట ఈమె షేర్ చేసిన ఫోటోలు సైతం కుర్రకారులు మతి పోగొట్టేలా చేస్తోంది. మరొకవైపు ఈ ఫోటోలు చూసిన కుర్రకారులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఈ దుస్తులలో మరింత అందంగా కనిపిస్తూ చాలా స్లిమ్ అయినట్లుగా కనిపిస్తోంది రకుల్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి