కన్నుకొట్టిన వీడియోతో ప్రియా ప్రకాశ్ వారియర్ దేశవ్యాప్తంగా ఎంతగా ఫేమస్ అయ్యిందో.. అలాగే తెలుగమ్మాయి అనన్య నాగళ్ల కూడా ఒక్క ఫోటోతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది. యూత్ లో ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. ఈ బ్యూటీ నడుము వంపులకు కుర్రకారు పిచ్చెక్కిపోతుంటారు.తన నడుము, నాభి అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఒక్క ఫోటోతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది అనన్య. అంతకుముందు మల్లేశం అనే సినిమాలో ప్రియదర్శి పక్కన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్ అయినా అనన్యకు పెద్దగా పేరు రాలేదు.

మల్లేశం మూవీలో డీగ్లామర్ పాత్రలో కనిపించింది అనన్య. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేసిన పిక్ తో మంచి గుర్తింపు, క్రేజ్ సంపాదించుకుంది. అలా పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో కూడా అనన్య డీగ్లామర్ పాత్రలోనే నటించింది. కానీ తన అభినయంతో మెప్పించింది.ఈ అందాల హాట్ బాంబ్ కు త గ్లామర్ కు తగిన పాత్ర రాకపోయినా.. సోషల్ మీడియా ద్వారా పిచ్చెక్కించే పరువాల ప్రదర్శిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. అందాల ఆరబోత ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ శారీలో తన యవ్వనాలు ఆరబోసి రతీ దేవిలా దర్శనమిచ్చింది. తడిసిన పరువాలతో, మత్తెక్కించే చూపులతో, పిచ్చెక్కించే ఫోజులతో, వావ్ అనిపించే వలపులతో ఫోటోలకు ఫోజులిచ్చి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది.వైట్ కలర్ తడిచిన శారీ ధరించి నడుము ఒంపుసొంపులను, నాభీ లోతులను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను ఆగం చేస్తోంది. ఓరకంట చూస్తూ మైమరిపిస్తోంది.తడిసిన శారీలో ఉప్పొంగుతున్న అనన్య అందాలు చూస్తూ కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు. 'చంపేస్తారా.. చంపేస్తారా మమ్మల్ని.. ఏంటి అలా చూస్తున్నారు' అంటూ కుర్రోళ్ళు సోషల్ మీడియా ద్వారా తమ తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు.ఓరి నాయనో.. ఏంటి ఆ అందం.. అన్నం బదులు రోజూ అందం తింటూ బతికేస్తున్నారా కొంపతీసి' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఫ్యాన్ ఆఫ్ యువర్ నావెల్' అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. 'భూలోక అప్సరస' అని మరొకరు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: