సౌత్ లో నటించిన మొదటి చిత్రంతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో అద్భుతమైన నటనను కనబరిచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన అందంతో కట్టు బొట్టుతో తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా దగ్గరయింది. దీంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంగానే న్యాచురల్ స్టార్ నాని సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. ఇక ఇవే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది మృణాల్ ఠాకూర్సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్టండింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిస్తూ గ్లామర్ విందుతో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల గ్లామర్ విషయంలో మరింత రెచ్చిపోతూ నేటిజెన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మృణాల్ ఠాకూర్ ట్రెండీ గ్రౌండ్లో మెరిసిపోతోంది. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ సరదాగా బీచ్కు సమీపంలో కొన్ని ఫోటో షూట్లకు ఫోజులు ఇచ్చింది అదిరిపోయే గౌనులో అందాల విందు చేస్తోంది మృణాల్ ఠాకూర్..

ముఖ్యంగా సైడ్ యాంగిల్ లో తన ఎద అందాలతో క్లివేజి షో తో మతులు పోగొట్టేలా కనిపిస్తోంది. స్టన్నింగ్ ఫోజులతో  మృణాల్ ఠాకూర్ నిషా కళ్ళతో కుర్రకారుల హార్ట్ బీట్ పెంచేలా కనిపిస్తోంది ముఖ్యంగా తన చిన్న చిరునవ్వుతోనే అందరిని తన వైపు తిప్పుకునేలా కనిపిస్తోంది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..మృణాల్ ఠాకూర్ కెరియర్ విషయానికి వస్తే బాలీవుడ్లో చివరిగా సెల్ఫీ అనే చిత్రంలో నటించిన ఆ తర్వాత గుమ్రహ్ అనే చిత్రంలో నటిస్తోంది ఇక ఇదే కాకుండా పలు చిత్రాలలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: