ఆనంద దేవరకొండ హీరోగా రూపొందిన "బేబీ" సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ ల వివరాలు ఇవే.
ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.48 కోట్ల షేర్ ... 6.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.56 కోట్ల షేర్ ... 6.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.39 కోట్ల షేర్ ... 7.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.08 కోట్ల షేర్ ... 7.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.30 కోట్ల షేర్ ... 6.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.70 కోట్ల షేర్ ... 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.12 కోట్ల షేర్ ... 4.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
మొత్తంగా ఈ సినిమాకు 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 23.53 కోట్ల షేర్ ... 44.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 7.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 8 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 15.53 కోట్ల లాభాలను అందుకుంది.