చాలా తక్కువ సమయంలోనే  స్టార్గా ఎదిగిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షో తో సెన్సేషన్ అయ్యాడు హైపర్ ఆది. అయితే హైపర్ ఆది రైజింగ్ రాజు టీం చేసిన అద్భుతాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన టీంమెట్స్ మీద ఆది నాన్ స్టాప్ పంచులు వేసేవాడు. ఇక ఆయన స్కిట్స్ యూట్యూబ్ని షేర్ చేసేవే ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ టీం జబర్దస్త్ లో హైపర్ ఆది టీం కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మీ అందరికీ తెలిసిందే. ఇక టీం మెంబెర్ గా ఎంట్రీ ఇచ్చిన అది టీం లీడర్ గా మారాడు. మొదట్లో ఆయన అదిరే అభి టైంలో చేశాడు.

 జబర్దస్త్ నుండి అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది తనదైన కామెడీతో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. జబర్దస్త్ షో తో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది ఇప్పుడు జబర్దస్త్ లోనే కనిపించడం లేదు. ప్రస్తుతం హైపర్ ఆది వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నాడు హైపర్ ఆది. కమెడియన్ గా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. దాంతోపాటు రచయితగా కూడా రాణిస్తూ బిజీగా మారాడు హైపర్ ఆది హైపర్ ఆది. పలు సినిమాలకి మాటలను అందిస్తున్నారు. ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సార్ సినిమాకి హైపర్ ఆది మాటలు రాశారు. 

ప్రస్తుతం హైపర్ ఆది కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉండగానే పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు హైపర్ ఆది. అయితే చాలాకాలం గా పరిచయం ఉన్న ఒక యూట్యూబ్ యాంకర్ ని వివాహం చేసుకోబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. హైపర్ ఆది కెరియర్ బిగినింగ్ నుండి ఆ యాంకర్ తోడుగా ఉంది అని.. కఠిన సమయాల్లో కూడా ఆమె తోడుగా నిలిచింది అని.. దాంతో ఆమెని వివాహం చేసుకోవడానికి హైపర్ ఆది రెడీగా ఉన్నాడన్న సమాచారం వినబడుతోంది. మరువైపు హైపర్ ఆది రాజకీయాల్లో కూడా పాల్గొంటున్నాడు. ఆయన జనసేన పార్టీలో సభలో కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: