టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్  ఎదురు చూస్తున్నారు. ఇక ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ సినిమా సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ ఇప్పటివరకు లేట్ అయింది. ఇక ఇటీవల అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న

 ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమా పాటలు అండ్ ట్రైలర్ అని తెలుగుతోపాటు అన్ని భాషల్లో కూడా విడుదల చేశారు. ఇక అన్ని భాషల్లో కూడా ఈ సినిమా పాటలు మరియు ట్రైలర్ మంచి రెస్పాన్స్ని అందుకున్న ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ప్రెస్మీట్స్ మరియు ఇంటర్వ్యూలలో తెగ సందడి చేస్తున్నారు. అయితే ఇటీవల తెలుగులో మ్యూజికల్ కన్సర్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇక ఆ ఈవెంట్లో సమంత కూడా రావడం జరిగింది. దాంతోపాటు విజయ్తో కలిసి స్టేజ్ పై

డాన్స్ చేసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది .అయితే ఇక ఇప్పటినుండి సమంతసినిమా ప్రమోషన్స్లో కనబడదు అన్న వార్తలు వినబడుతున్నాయి. మ్యూజికల్ కన్సర్ట్ తోనే ఖుషి ప్రమోషన్స్ కి సమంతా గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ మ్యూజికల్ కన్సర్ట్ అవ్వగానే సమంత తల్లితో కలిసి అమెరికా వెళ్లిపోవడం మనం గమనించవచ్చు. ఇక ఈ సినిమా విడుదల కి కేవలం పది రోజులు మాత్రమే ఉన్నాయి. ఇక ఈ సమయంలో సమంత తన తల్లితో అమెరికా వెళ్ళిపోవడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత కనిపించదని చాలామంది అంటున్నారు. ఇక సమంత అమెరికా వెళ్లడానికి ముఖ్య కారణం న్యూయార్క్ నగరంలో జరగబోయే భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక ఈనెల 20న జరగబోతున్న ఆ వేడుకల కు సమంతతో పాటు చాలామంది పాల్గొంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: