మోస్ట్ హాటెస్ట్ యాంకర్ కం నటి అయినటువంటి విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఈటీవీ లో ప్రసారం అయినటువంటి టీవీ షో ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలా టీవీ షో ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాలలో ... వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఇకపోతే తాజాగా ఈ నటి జేడి చక్రవర్తి , ఈషా రెబ్బా ప్రధాన పాత్రలలో రూపొందిన దయ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. 

ఈమె ఈ వెబ్ సిరీస్ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇకపోతే టీవీ షో లలో ... సినిమాలలో ... వెబ్ సిరిస్ లలో తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులను అలరిస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న యెల్లో కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన గ్రీన్ కలర్ లో ఉన్న బ్లూ కలర్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి సారిని కట్టుకొని రెడ్ కలర్ లో ఉన్న "బ్రా" ను ధరించి తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: