అందాల యాంకర్ రష్మీ గౌతమ్ హాట్ యాంకర్ గా మారిపోతోంది. రీసెంట్ గా తను పంచుకున్న ఫొటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. తాజాగా తన పంచుకున్న పిక్స్ మరింత స్టన్నింగ్ గా ఉన్నాయి.యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'జబర్దస్త్' కామెడీ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.మరోవైపు షోలో తన అందచందాలనూ ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటోంది. ట్రెండీగా, ట్రెడిషనల్ లుక్ లో మెరుస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది. తన డాన్స్ స్టెప్పులతోనూ ఆడియెన్స్ ను ఫిదా చేస్తుంటుంది. మరోవైపు ఈ షో ప్రతి ఎపిసోడ్ కోసం లేటెస్ట్ అవుట్ ఫిట్ లో మెరుస్తుంటుంది.అందుకోసం ప్రత్యేకంగా ఫొటోషూట్లు కూడా చేస్తూ.. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట రచ్చ చేస్తుంటుంది. అలాగే తన ఫ్యాన్స్, నెటిజన్లు మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే వస్తోంది.

ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్ సినిమాల్లోనూ మెరుస్తోంది. తొలుత సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తూ వచ్చింది. తమిళంలో 'కండెన్', కన్నడలో 'గురు' వంటి చిత్రాలతో హీరోయిన్ గా అవకాశాలను అందుకుంది. ఇటు తెలుగులోనూ పలు చిత్రాలు చేసింది.'బస్తీ', 'గుంటూరు టాకీస్', 'రాణి గారి బంగ్లా', 'అంతం', 'నెక్స్ట్ నువ్వే', 'అంతకు మించి', 'బొమ్మ బ్లాక్ బాస్టర్' వంటి చిత్రాలతో అటు హీరోయిన్ గానూ వెండితెరపై సందడి చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.స్టన్నింగ్ ఫొటోషూట్లు, తన సినిమా అప్డేట్స్ ను అందిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా తెలుగు వెర్షన్ లో విడులైన 'బాయ్స్ హాస్టల్' చిత్రం సెట్స్ లోని కొన్ని ఫొటోలను పంచుకుంది. రష్మీ లుక్ చూపుతిప్పుకోకుండా చేసింది.
లేటెస్ట్ ఫొటోస్ లో రష్మీ గౌతమ్ పొట్టి నిక్కరు, వైట్ షర్ట్ లో హాట్ లుక్ లో మెరిసింది. మహీంద్రా తార్ ను వయ్యారంగా కడుగుతూ కనిపించింది. థండర్ థైస్ చూపిస్తూ.. మత్తుగా తార్ ముందుభాగాన్ని రుద్దుతూ కవ్వించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది.
 
రష్మీ స్టిల్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె కిల్లింగ్ లుక్ కు ఖుషీ అవుతున్నారు. హాట్ అంటూ, బ్యూటీఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బాగా కడుగు అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.మరికొందరు నెక్ట్స్ సినిమా అప్డేట్ కూడా ఇవ్వాలంటూ అడుగుతున్నారు. ఫొటోలు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈక్రమంలో రష్మీ కూడా ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు వెండితెరపై మెరిసే అవకాశాలను వదులుకోవడం లేదు.రీసెంట్ గా రష్మీ గౌతమ్ చిరంజీవి 'భోళా శంకర్'లోనూ నటించింది. తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఇలా సోషల్ మీడియాలో నిత్యం మెరుస్తూ తన బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంది. మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: