యాంకర్ గా నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే వరస సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. ఇకపోతే ఈ సంవత్సరం ఈ ముద్దు గుమ్మ చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమాలో చిరంజీవి ... శ్రీ ముఖి మధ్య చాలా సన్నివేశాలు ఉన్నాయి. అందులో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. 

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ సినిమాలతో ... టీవీ షో లతో ఎంత బిజీగా సమయాన్ని గడుపుతున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ నటి వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. శ్రీ ముఖి కి సంబందించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: