
ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈమూవీని నవంబర్ 17న విడుదల చేస్తున్నట్లు విడుదలైన ప్రకటన చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. దీనికి కారణం ఈసినిమా సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘టైగర్ 3’ మూవీతో పోటీగా విడుదల అవ్వడంతో పాటు అదే సమయంలో విడుదల కాబోతున్న కార్తీ ‘జపాన్’ వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవులు’ సినిమాల విడుదలను కూడ లెక్క చేయకుండా ‘మంగళ వారం’ వస్తోంది.
తమిళనాడులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ‘మంగలా వారం’ మూవీని తీసినట్లు లీకులు వస్తున్నాయి. హారర్ మూవీ బ్యాక్ డ్రాప్ లో నిర్మాణం జరుపుకున్న ఈమూవీకి ‘విరూపాక్ష’ మూవీకి సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఒక గ్రామంలో ప్రతి మంగళవారం జరిగే హత్య సంఘటన చుట్టూ ఈ మూవీ కథ ఉంటుందని లీకులు వస్తున్నాయి.
వరసపెట్టి ఫైయిల్యూర్ లతో సత్యమతమైపోతున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కెరీయర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆమె ఆశపడుతోంది. సినిమాలలో ఎక్స్ పోజింగ్ సన్నివేశాలాకు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఓకె అంటున్నప్పటికీ ఇండస్ట్రీ నుంచి ఆమెకు చెప్పుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఇన్ని సినిమాల మధ్య పోటీగా ఒక చిన్న సినిమా అయిన ‘మంగళవారం’ నవంబర్ లో రావడం వెనుక ఏదో ఒక బాలయమైన కారణం ఉండి ఉంటుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..