ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాలలో , వెబ్ సిరీస్ లలో నటించి అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ క్రేజీయేస్ట్ బ్యూటీ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి వరుస సినిమాల్లో నటిస్తూనే , వరుస వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి దయ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. 

ఇకపొతే సినిమాల్లో తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత కాలం క్రితమే ఈశా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన అదిరిపోయే థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు వైరల్ గా మారాయి. 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు ఈశా తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: