కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ తాజాగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో అనే మూవీ లో హీరో గా నటించాడు. త్రిషమూవీ లో హీరోయిన్ గా నటించగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న నటులు అయినటువంటి అర్జున్ సర్జ , సంజయ్ దత్మూవీ లో విలన్ పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన మంచి అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ ఇప్పటి వరకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 2 రోజుల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే విషయాలను తెలుసుకుందాం.

సినిమా 2 రోజుల్లో తమిళనాడులో 60.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 21.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 2 రోజుల్లో కర్ణాటక లో 16.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 2 రోజుల్లో కేరళ లో 17.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 2 రోజుల్లో రెస్ట్ ఆఫ్ ఇండియా లో 6.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 2 రోజుల్లో ఓవర్ సిస్ లో 89.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 106.75 కోట్ల షేర్ , 211.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లాంజ్ వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 215 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 216 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 109.25 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: