తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న యువ నటి మనులలో ఈషా రెబ్బా ఒకరు. ఈ బ్యూటీ కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో మూవీ లలో ఇతర ముఖ్యమైన పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే ఈ మధ్య కాలంలో ఈనటి వరుసగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ వస్తోంది. అందులో భాగంగా కొంతకాలం క్రితమే త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కీలకమైన పాత్రలో నటించి తన నటనతో ... అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా జేడి చక్రవర్తి ప్రధాన పాత్రలో రూపొందిన దయ అనే వెబ్ సిరీస్ లో కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. 

ఇలా వరుస ప్రాజెక్ట్ లతో ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. ఇకపోతే తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఈషా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని తాను వేసుకున్న పవిటను కాస్త పక్కకు జరిపి సైడ్ వ్యూలో తన నడుము అందాలు మరియు హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: