ప్రతి సంవత్సరం చాలా మంది నటీమణులు తెలుగు సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన ఫస్ట్ మూవీ తో మంచి గుర్తింపు లభిస్తుంటుంది. అలాంటి వారిలో ఐశ్వర్య మీనన్ ఒకరు. ఈ నటి కొంత కాలం క్రితం విడుదల అయినటువంటి "స్పై" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ మూవీ లో హీరో గా నటించగా ... గర్రి బిహెచ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

 ఇకపోతే నిఖిల్ "కార్తికేయ 2" లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు అనుగుణం గానే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. కాకపోతే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయిన ఇందులో ఐశ్వర్య మీనన్ మాత్రం తన నటనతో అంతకుమించిన అందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకులను బాగానే అలరించింది.

 దానితో ఈ సినిమా ద్వారా ఈ నటికి తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఐశ్వర్య మీనన్ తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అద్దాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: