టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి మీన నటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ హీరోయిన్గా మారింది. తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో సైతం నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారి సక్సెస్ హీరోయిన్ అయింది. అనంతరం పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు చేయడం కాస్త తగ్గించింది మీనా. కాగా ఇటీవల మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు

 బల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో  తమిళ షోలో పాల్గొన్న ఈమెకు హీరోయిన్స్ బోల్డ్ అలాగే బికినీ సన్నివేశాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలాంటి సన్నివేశాల గురించి ఈమె మాట్లాడుతూ.. చాలామంది నన్ను అడుగుతూ మీరు ఎక్కువగా గ్లామరస్ రోల్ చేయరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి రోల్ చేస్తున్నారు.. మీరు ఎందుకు చేయకూడదు అంటూ నన్ను ప్రశ్నించేవారని తెలిపారు. ఇలాంటి సన్నివేశాలలో నటించాలని నాకు ప్రభుదేవా సలహా ఇచ్చారని మీనా తెలిపారు. అయితే ఆయనతో నటించిన సినిమాలోనే నాకు

 స్విమ్ సూట్ వేసుకొని అవకాశం వచ్చిందని తెలిపారు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మీన   . స్విమ్ సూట్ వేసుకుని ఒక సీన్ చేయాల్సి ఉండేదని అయితే ఆ డ్రెస్ వేసుకొని నేను గది నుంచి బయటకు రావడానికి కూడా ఎంతో భయపడిపోయానని ఈమె తెలియచేశారు. ఆ పరిస్థితుల నుంచి తాను ఎలా బయటపడతానని అప్పుడు చాలా భయపడ్డానని ఈమె తెలిపారు. కానీ చాలామంది హీరోయిన్స్ స్విమ్ సూట్ వేసుకొని బికినీ వేసుకొని నటిస్తూ ఉంటారు. అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. దీంతో నటి మీనా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.!!

మరింత సమాచారం తెలుసుకోండి: