మాస్ మహారాజ రవితేజ హీరో గా రూపొందిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు ఒక రోజు బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజం ఏరియాలో 1.45 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 62 లక్షలు ... ఉత్త రాంధ్రలో 48 లక్షలు , ఈస్ట్ లో 32 లక్షలు , వెస్ట్ లో 20 లక్షలు , గుంటూరు లో 48 లక్షలు , కృష్ణ లో 22 లక్షలు , నెల్లూరు లో 16 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా మొదటి రోజు పూర్తి అయ్యే సరికి ఈగల్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.93 కోట్ల షేర్ ... 6.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమాకి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 35 లక్షల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 65 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 4.93 కోట్ల షేర్ ... 8.85 కోట్ల క్లాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 17.07 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబటినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి ఈ మూవీ లాంగ్ రన్ లో ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: