రాశి ఖన్నా ఈ డ్రెస్ లో బార్బీ బొమ్మలా మత్తెక్కిస్తోంది. ఫుల్ బాటిల్ కిక్కి మొత్తం రాశి ఖన్నా సొగసులో ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూపుతిప్పుకోలేని పరువాలతో రాశి ఖన్నా ఇంటెన్సిటీ పెంచేసింది.ముఖ్యంగా రాశి ఖన్నా కసిగా చూస్తున్న చూపులు కుర్రాళ్ళని గుచ్చుకుంటున్నాయి. రాశి ఖన్నా కూడా అదే స్థాయిలో కవ్విస్తోంది. రాశి ఖన్నా మైండ్ బ్లోయింగ్ అనిపించేలా అందాలతో ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం రాశి ఇలా ఫోజులు ఇచ్చింది.రాశి ఖన్నా హోమ్లీగా, గ్లామర్ గా మెప్పించగల కొద్దిమంది నటీమణుల్లో ఒకరు. రెండు విధాలుగా కూడా ఆమె అనేక చిత్రాల్లో నటించింది. అలరిపిల్లగా, ఎమోషనల్ గా కూడా మెప్పించింది.రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి