టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో శ్రేయ ఒకరు. ఈమె తన కెరీర్ ను ప్రారంభించిన కొత్తలోనే అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఈమె ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ లతో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో తిరుగులేని నటిగా కెరియర్ ను కొనసాగించింది. 

ఇక ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను దక్కించుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయింది. కాకపోతే సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ మాత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే శ్రేయ తెలుగు తో పాటు ఈమె వరసగా అనేక భాషల సినిమాల్లో కూడా నటిస్తోంది. అందులో భాగంగా ఈమె ఎక్కువ శాతం ఈ మధ్య హిందీ సినిమాలలో నటిస్తుంది. ఇకపోతే శ్రేయ లేట్ వయసులో కూడా తన హాట్ అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండడం మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా శ్రేయ తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా వెరీ హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: