
డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ సినిమాలకు మాత్రం ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదు. ఈ సినిమాల ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా పాటల కోసం ఖర్చు చేసిన మొత్తం కంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం చేసిన ఖర్చు తక్కువని చెప్పవచ్చు.
సంక్రాంతికి వస్తున్నాం సులువుగానే 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. సంక్రాంతి సినిమాలు ఇతర రాష్ట్రాల్లొ, విదేశాల్లో సైతం కలెక్షన్ల విషయంలో సంచలన రికార్డులను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఫుల్ రన్ లో సులువుగానే రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా దిల్ రాజు బ్యానర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. దిల్ రాజు ఈ సినిమా నుంచి వచ్చిన లాభాల వల్ల ఒడ్డున పడినట్టేనని చెప్పవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్ల విషయంలో సైతం ఆహా అనిపించింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వెంకటేశ్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.