ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ తెలుగు మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . ఫిలిం సర్కిల్స్ లో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవికి ఇలాంటి పరిస్థితి ఎదురయింది ఏంట్రా బాబు అంటూ మెగా ఫ్యాన్స్ కూడా బాధపడిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో పర్ఫెక్ట్ హిట్ కొట్టనే కొట్టలేదు అని చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి హిట్స్ అందుకున్నాడు కానీ మెగాస్టార్ రేంజ్ లో హిట్ మాత్రం అందుకోలేదని చెప్పాలి . ఖచ్చితంగా అలాంటి హిట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాతో అందుకుంటాడు అని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్న మూమెంట్లు ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ లీకై బాగా వైరల్ అవుతుంది. 


ఈ సినిమాల్లో చిరంజీవి చాలా నాటీ పాత్రలో కనిపించబోతున్నాడట . "ఘరానా మొగుడు" సినిమాలో ఎటువంటి క్యారెక్టర్ లో కనిపించాడో అంతకు డబల్ రేంజ్ లో నాటిగా ఉండే పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నారట . అయితే ఘరానా మొగుడు సినిమా టైంలో చిరంజీవి ఏజ్ వేరే ఇప్పుడు చిరంజీవి ఏజ్ వేరే . ఒకప్పుడు చిరంజీవి నాటి సీన్స్ లు చేసిన రొమాంటిక్ సన్నివేశాలలో నటించిన చూడాలి అనిపిస్తుంది. ఇప్పుడు చిరంజీవి అలాంటి సినిమాలు చేస్తే జనాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది అందరికీ తెలుసు .



అనిల్ రవిపూడి ఎక్కువగా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు.  సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎలాంటి సీన్స్ ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే.  కానీ అలాంటి సీన్స్ వెంకటేష్ చెస్తే బాగుంటుంది కానీ అలాంటి డైలాగ్స్ చిరంజీవి చెబితే కూసింత ఇబ్బందికరంగా ఫ్యాన్స్ సిచ్యూవేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు జనాలు . అనిల్ రావిపూడి తాను రాసుకున్న సీన్స్ ఏ విధంగా రీ ఎడిట్ చేయడు . అది అందరికీ తెలుసు . ఇప్పుడు చిరంజీవి అనిల్ రావిపూడి తో సినిమాకి కమిట్ అయిపోయాడు . ఆ సీన్స్ అలాగే నటించాల్సిందే తప్పదు . ఒకవేళ ఆ సీన్స్ అటు ఇటుగా మారి మెగా ఇమేజ్ డ్యామేజ్ అయితే మాత్రం అది చిరంజీవి కెరీర్ కే బిగ్ మైనస్ గా మారుతుంది. అనిల్ రావిపూడి కి సీన్స్ మార్చమని చెప్పలేడు. దీంతో అటు మింగలేక ఇటు కక్క లేని పొజిషన్లో ఉండిపోయాడు మెగాస్టార్ చిరంజీవి అంటూ జనాలు ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: