స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ స్టార్ట్ కాని సినిమాలు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అయితే ప్రభాస్ సందీప్ వంగా కాంబోలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ షూట్ ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని వార్తలు వినిపిస్తుండటం గమనార్హం.
 
ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో భాగ్యశ్రీ భోర్సే నటిస్తున్నారు. ప్రభాస్ సినిమాలకు సంబంధించిన లైనప్ స్వల్పంగా ఛేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. సందీప్ రెడ్డి వంగా సినిమాకు సంబంధించి ప్రభాస్ బల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉండటంతో సమస్య ఎదురవుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం అందుతుండటం గమనార్హం.
 
ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఛాన్స్ వస్తే భాగ్యశ్రీ భోర్సే దశ తిరుగుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారో చూడాల్సి ఉంది. ప్రభాస్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు.
 
ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు మరిన్ని సంచలనాలు సృష్టిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ప్రభాస్ కు పాన్ వరల్డ్ స్థాయిలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ఇతర హీరోలకు భిన్నంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సృష్టించే సంచలనాలు మాత్రం మామూలుగా ఉండవని చెప్పవచ్చు.
 
ప్రభాస్ రాబోయే రోజుల్లో క్రియేట్ చేసే రికార్డులు మామూలుగా ఉండవని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో ప్రభాస్ సినిమాలు తెరకెక్కుతుండగా ఈ సినిమాలు మరిన్ని రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. ప్రభాస్ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రభాస్ ఇతర నటీనటులకు భిన్నంగా అడుగులేస్తున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: