
మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న భారీ సినిమాపై దేశవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ఈ సినిమాపై అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. త్రిపుల్ ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండడంతో అంచనాలు కనీ వినీ ఎరుగని రీతిలో ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ రాజమౌళి లేటుగా స్టార్ట్ చేసిన సెరవేగంగా పూర్తి చేసేస్తున్నారు లేటెస్ట్గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. దర్శకుడు .. రాజమౌళి - మహేష్ బాబు ప్రియాంక చోప్రా మీద ఓ గ్రాండ్ సాంగ్ తెరకెక్కిస్తున్నారట.
ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కాగానే మేకర్స్ కొద్ది రోజులు బ్రేక్ తీసుకో నున్నట్టు తెలుస్తోంది. అదిరిపోయే రొమాంటిక్ యాంగిల్ లో ఉండబోతుందని రాజమౌళి గత సినిమాలలో ఎప్పుడూ లేని విధంగా రొమాంటిక్ యాంగిల్ లో ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ గా గానే కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని మళ్లీ టాకీ పార్ట్ తో సినిమా షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తోంది. మహేష్ ఈ కొంచెం గ్యాప్ లో ఫ్యామిలీ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టు టాక్.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు