హీరోయిన్లతో రిలేషన్ లో ఉండడం సహజమే. కానీ హీరోతో రిలేషన్ ఏంటి.. అసలు నాని చేస్తున్న పనేంటి..ఇంతకీ నాని రిలేషన్ లో ఉన్న కన్నడ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. కన్నడ హీరోతో నాని రిలేషన్ లో నిజంగానే ఉన్నారట.అది కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్.. మరి ఇంతకీ ఆ కన్నడ హీరో ఎవరయ్యా అంటే కిచ్చా సుదీప్.. కన్నడ స్టార్ నటుడు అయినటువంటి కిచ్చా సుదీప్ తెలుగులో రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన నాని హీరోగా చేసిన ఈగ మూవీలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించారు. ఇక ఈగ మూవీలో నాని నటించింది కొద్దిసేపే..కానీ విలన్ గా చేసిన సుదీప్ పాత్ర నే ఎక్కువసేపు ఉంటుంది. అలా ఈగ సినిమా సమయంలో వీరి మధ్య బాండింగ్ ఏర్పడిందట. అప్పటి బాండింగ్ ఇప్పటివరకు కంటిన్యూ చేస్తూ వస్తున్నారట.

అలా వీరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది అంటే కిచ్చా సుదీప్ బెంగళూరు వదిలి హైదరాబాద్ కి ఏదైనా షూటింగ్ కి వచ్చిన ప్రతిసారి నానిని ఇంటికి వెళ్లి మరీ కలుస్తారట.అలాగే నాని కూడా బెంగళూరుకు వెళ్లిన ప్రతిసారి కిచ్చా సుదీప్ ఇంటికి వెళ్లి మరీ కలుస్తారట. అలా హైదరాబాద్ వస్తే నానిని బెంగళూరు వెళ్తే సుదీప్ ని కలవకుండా వీరు మళ్లీ ఇంటికి తిరిగి రారట. అలా ఇద్దరి మధ్య ఎంతో మంచి ఫ్రెండ్షిప్ ఉందట. అయితే రీసెంట్ గా హిట్ -3 ప్రమోషన్స్ లో భాగంగా మీకు ఓ కన్నడ హీరోతో రిలేషన్షిప్ ఉందట నిజమేనా అని యాంకర్  అడగగా..అవును నిజంగానే కన్నడ హీరో కిచ్చా సుదీప్ తో నాకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ ఉంది.

ఈ విషయం సుదీప్ వాళ్ళ భార్యకు కూడా తెలుసు అంటూ నాని చెప్పుకొచ్చారు. అంతేకాదు నాని నటించిన హిట్-3 ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరుకు వెళ్ళిన సమయంలో కూడా నానిప్రెస్ మీట్ లో సుదీప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అలా వీరి మధ్య ఉన్న బాండింగ్ గురించి ఒకరి గురించి మరొకరు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అలా ఫైనల్ గా నాని కి ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ లో సుదీప్ కూడా చేరిపోయారని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: