
ఆ సినిమా మరేంటో కాదు "సై". నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విలన్ తో ఒక లేడీ కమెడియన్ రొమాంటిక్ సీన్ లో నటిస్తుంది . మరీ ముఖ్యంగా జాకెట్ తీసేసి తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యకరంగా ఒక సీన్ ఉంటుంది . ఇదంతా రాజమౌళి చాలా కామెడీగానే తెరకెక్కించారు . కానీ కొంతమందికి మాత్రం ఈ సీన్ చాలా చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఆ టైంలో రాజమౌళి ని ఏకిపారేశారు కూడా. కొంతమంది జనాలు బూతులు కూడా తిట్టారు.
కానీ ఈ సినిమా మంచి హిట్ అందుకుంది . రగ్బీ అనే ఓ గేమ్ ఉంది అని జనాలకి తెలియజేసింది. నితిన్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. జెనిలియా నటన కి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో వేరే లెవెల్ ఉంది అంటూ పొగిడేసారు ఫ్యాన్స్. ప్రజెంట్ రాజమౌళి తన సినిమాను మహేష్ బాబుతో చిత్రీకరిస్తున్నారు . ఈ సినిమా కచ్చితంగా ఆస్కార్ అవార్డును ఇండియాకి తీసుకొస్తుంది అన్న రేంజ్ లో ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??