ఏదైనా ఒక దేశనికి ప్రధానిగా ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అతనికి సెక్యూరిటీ ఎంతో తీవ్రంగా ఉంటుంది. అయినా కూడా ఒక దేశ ప్రధానికి ఎంతో మంది నుండి ముప్పు పొంచి ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఎక్కడి నుండి దాడి చేస్తారో చెప్పలేము. ఎంత పెద్ద సెక్యూరిటీ ఉన్నా కూడా ఎప్పుడు ఒక దేశ ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉంటుంది. దానితో అతనికి హై సెక్యూరిటీ ఉంటుంది. కొంత మంది 100 శాతం తమపై దాడి జరగదు అనుకున్న ప్రదేశాలలోనే బహిరంగంగా స్పీచ్ లు ఇస్తూ ఉంటారు.

కానీ అందుకు భారత ప్రధాన మంత్రి మోదీ కాస్త వ్యతిరేకం అని చెప్పవచ్చు. మోదీ పై కూడా అనేక మంది దాడి చేస్తారు అని రిపోర్టులు ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుండి కూడా ఆయన మాత్రం ఎప్పుడూ దానికి భయపడి బహిరంగ స్పీచ్ ల విషయంలో వెనక్కు తగ్గలేదు. ఆఖరికి ఎన్నో బహిరంగ స్పీచ్ లలో కూడా ఆయన భారీ సెక్యూరిటీ లేకుండానే స్పీచ్ లు ఇచ్చాడు. ఆఖరికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు కూడా లేకుండా స్పీచ్ లు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొంత కాలం క్రితం కొంత మంది ఉగ్రవాదులు భారతీయులపై దాడి చేసి అనేక మంది ప్రాణాలను బలి తీసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక దీనిపై చర్య తీసుకునే విధంగా భారతదేశం కొంత మంది ఉగ్రవాదులను చంపివేసింది.

దానితో పాకిస్తాన్ ప్రధాని కూడా తమపై ఏదైనా జాడి జరుగుతుంది అని ఏకంగా బంకర్ లో వెళ్లి దాక్కున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత దాడి జరిగే అవకాశాలు లేవు అని తెలిశాక అతను బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఒక్క దాడి తోనే బంకర్ లోకి వెళ్లి దాక్కున్న పాక్ ప్రధానిని చూసి భారత ప్రధాని అయినటువంటి మోదీ ఎంతో బెటర్ ఆయన ధైర్య సాహసాలు మెచ్చుకోవాల్సిందే అని అనేక మంది భారతీయులు మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: