
అదేవిధంగా ఇప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ .. సూర్య సినిమా కు డైరెక్టర్ వెంకీ తో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టేశారు .. అలాగే ఈ సినిమా కు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకొనే ప్లాన్లో ఉన్నారని కూడా మొదట వార్తలు వచ్చాయి .. అలాగే ఆ తర్వాత ఆ ప్లేస్‌లో గ్లామర్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారు అని టాక్ కూడా వినిపించింది .. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు .. ఇక మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించి .. సూర్యకు సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు