సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది బ్యూటీలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కెరియర్ ప్రారంభంలో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటారు. అందులో కొంత మంది ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచాక తమ అందాలను విపరీతంగా ఆరబోసి తమ అందాలతో ప్రేక్షకులకు కిక్ ఎక్కించే బ్యూటీలు కూడా ఉంటారు. ఇకపోతే కొంత మంది నటీమణులు సినిమాల విషయానికి వచ్చే సరికి క్లాస్ అండ్ డిసడ్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో మాత్రం తమ అందాలను భారీగా ఆరబోస్తూ ప్రేక్షకులకు కేక్ ను ఎక్కిస్తూ ఉంటారు.

అలాంటి బ్యూటీలలో రూహాని శర్మ ఒకరు. ఈమె సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చి లా సౌ అనే సినిమాతో తెలుగు తరపు పరిచయం అయింది. ఈ సినిమాలో ఈమె చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఈమె తక్కువ సినిమాల్లో నటించినా ఎక్కువ శాతం ఏ సినిమాలో కూడా అందాలను ఆరబోయలేదు. కానీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ వస్తుంది. ఈమె ఇప్పటివరకు తనకు సంబంధించిన ఎన్నో వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. 

అందులో చాలా వరకు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ బ్యూటీ వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యారా డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rs