
కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో క్రీడారంగంలో సానియా మిర్జా రెండో పెళ్లి వార్త సంచలనంగా ట్రెండ్ అవుతుంది. టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాలా. ప్రతి ఒక్కరికి ఆమె ఎంతో ఇన్స్పిరేషన్ . అయితే పర్సనల్ లైఫ్ పరంగా కాదు ప్రొఫెషనల్ లైఫ్ పరంగా . పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లి చేసుకుని..ఓ బిడ్దకి జన్మనిచ్చాక కొంతకాలం కాపురం చేసుకున్నారు ఈ ఇద్దరు. ఆ తర్వాత వీళ్ల మధ్య వచ్చిన అప్పటినుంచి కొడుకుని చూసుకుంటూ సింగిల్గానే ఉంటుంది సానియా మీర్జా .
కాగా సానియా మీర్జా వాళ్ళని పెళ్లి చేసుకోబోతుంది .. వీళ్ళని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇప్పటివరకు క్రీడారంగంలో ఉన్న స్టార్స్ తో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మాత్రం ఒక తెలుగు హీరోతో ఆమె ప్రేమాయణం నడుపుతుంది అని ..ఆయనని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ హీరోతో రెండో పెళ్ళికి ఆమె సై అంటూ సినీవర్గాలల్లో ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. మొదట పెళ్ళికి చేసిన తప్పు సానియా రెండో పెళ్లికి చేయకూడదు అంటూ నిర్ణయించుకుందట. మొదట పెళ్ళి తప్పును ఇప్పుడు సరిదిద్దుకోవాలనుకుంటుందట .
ఓ కాఫీ షాప్ లో హీరోతో బాగా క్లోజ్ గా మీట్ అయినా పిక్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి . ఆయననే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందేమో అంటూ కూడా సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్నారు. దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన రాబోతుంది అంటూ సినీ వర్గాలలో ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు దీనిపై సానియా మీర్జా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు . చాలామంది స్టార్ సెలబ్రిటీస్ సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకుంటూ ఉంటారు . బహుశా సానియా మీర్జా కూడా రెండో పెళ్లి చేసుకున్నాక ఆ విషయాన్ని బయటపడుతుందేమో ...??? అంటున్నారు ఫ్రెండ్స్ . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??