టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమాలో విజయ్ కి జోడిగా నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... సత్యదేవ్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని జులై 31 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను పెద్ద ఎత్తున నిర్వహించింది. ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ మూవీ యూనిట్ దాదాపు అంతా అటెండ్ అయ్యింది. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ మూవీ లో హీరోయిన్గా నటించిన భాగ్య శ్రీ కూడా విచ్చేసింది. ఇకపోతే భాగ్య శ్రీమూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని వచ్చింది. ఇక భాగ్య శ్రీ స్లీవ్ లెస్ డ్రెస్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉండడంతో ఈ ముద్దుగుమ్మ కింగ్డమ్  సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. 

ఇక ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని రావడంతో ఈ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని ఈ బ్యూటీ వైపు తిరిగాయి. దానితో ప్రస్తుతం కింగ్డమ్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన భాగ్య శ్రీ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే మిస్టర్ బచ్చన్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అనేక సినిమాలలో నటిస్తూ అదిరిపోయే రేంజ్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bsb