ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు . స్టార్స్ .. పాన్ ఇండియా స్టార్స్.. బిగ్ స్టార్స్ ఎంతోమంది ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నారు.  అయితే అందరికన్నా స్పెషల్ గా మాట్లాడుకునేది మాత్రం ఈ హీరో గురించి . టాలీవుడ్ - బాలీవుడ్ -కోలీవుడ్ ఏ ఇండస్ట్రిలో అయినా సరే ఈ హీరో గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు . ఆయన నటన - టాలెంట్ - డాన్స్ -  డైలాగ్ డెలివరీ అన్ని బాగుంటాయి అని ..ఒక వర్గం ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటే కొంతమంది మాత్రం ఆయన పరసనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను హైలెట్ చేస్తూ మాట్లాడుకుంటారు.
 

మరి ముఖ్యంగా ఈ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ..పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్న ఈ హీరో ఎక్కడైనా సరే భార్య చేయి పట్టుకొని కనిపిస్తూ ఉంటాడు. ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఎయిర్ పోర్ట్ లో ఎక్కడ చూసినా సరే భార్య చెయ్యి మాత్రం అస్సలు వదలడు.. ఇదంతా ప్రేమ అని కొంతమంది అంటుంటే ..మరి కొంత మంది మాత్రం అతగాడు పెళ్ళాం కొంగుచాటు మొగుడు అని.. ఆమె పర్మిషన్ లేకుండా బయటకు రాడు అని ఫ్రెండ్స్ తో తిరగడు అని ..



బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఎంత లైఫ్ ని ఎంజాయ్ చేసాడో ..పెళ్లి తర్వాత టోటల్ అందరికీ దూరమైపోయాడు అని ..ఆఖరికి పేరెంట్స్ ని కూడా పట్టించుకోకుండా తన వైఫ్ నే ఇంపార్టెంట్ అంటూ ఉంటున్నాడు అని .. ఇలాంటి వాడు హీరోనా అంటూ చాలామంది దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . ఇంకొంతమంది అసలు అతగాడు ఫ్రెండ్ పార్టీకి వెళ్లాలి అన్నా.. ఫ్రెండ్ పార్టీలో మందు తాగాలి అన్నా.. భార్యా పర్మిషన్ ఉండాల్సిందే అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ హీరో గురించి నెగిటివ్ కామెంట్స్ అలాగే పాజిటివ్ కామెంట్స్ కూడా అన్నే వినిపిస్తున్నాయి . మొత్తానికి ఇండస్ట్రీలో స్టార్ అనిపించుకున్న ఈ హీరో పెళ్ళాం కొంగు చాటు మొగుడు అని కూడా అనిపించుకునేసాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: