
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎంతో కష్టపడి యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ అభిమానులకి బాగా సుపరిచితురాలే. అయితే కెరియర్ స్టార్టింగ్ లోనే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ అందరినీ మెల్ట్ చేసేసింది . తనదైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నింది. అయితే అప్పటికే ఈ ముద్దుగుమ్మ తన జాన్ జిగిడి దోస్త్ ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిందట. కానీ అతగాడు మాత్రం ఈమెను వాడుకొని వదిలేసాడు . ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఈ యాంకరమ్మ.. ఆ బాధను తట్టుకోలేక సూసైడ్ అటెండ్ చేసిందట .
తల్లిదండ్రులు అర్ధరాత్రి హాస్పిటల్ కి తీసుకెళ్లగా ఆమె ప్రాణాలను కాపాడినట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఈ విషయం పెద్దగా ఎవరు మాట్లాడుకోలేదు . బయటకి కూడా ఆ పేరెంట్స్ రానివ్వలేదు . ఒకానొక ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టింది . "ప్రేమ అనే దానికి ఇక నా జీవితంలో చోటు లేదు అని ..ఒకరి ని నమ్మి మోసపోయాను అని ..అతడి కారణంగా చచ్చి బతికాను అని ..ఇక నా లైఫ్ లో ప్రేమ అనేది ఉంటే అది తల్లిదండ్రులకి మాత్రమే " అంటూ ఎమోషనల్ అవుతూ ఒక షోలో బయటపెట్టింది . మరొకసారి అదే విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అభిమానులు..!!