ఈ మధ్యకాలంలో విజయ్ సేతుపతి పై రమ్య మోహన్ అనే అమ్మాయి క్యాస్టింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.. విజయ్ సేతుపతి కేరావాన్ లో అమ్మాయిల్ని వాడుకుంటారని, ఆయన వాడుకున్న అమ్మాయిల్లాలో నా ఫ్రెండ్ కూడా ఓ బాధితురాలుగా ఉందని,ప్రస్తుతం నా ఫ్రెండ్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది అంటూ ఒక ఒక సంచలన ట్వీట్ పెట్టింది. అంతే కాదు విజయ్ సేతుపతి  పేరు మెన్షన్ చేస్తూ ఈయన డబ్బులు ఇచ్చి అమ్మాయిలని వాడుకుంటారని ట్వీట్ చేయడంతో చాలామంది ఈ ట్వీట్ చూసి షాక్ అయిపోయారు. అయితే ఇదంతా ఫేక్ అని,ఫేమస్ అవ్వడం కోసమే ఇలా చేసింది అంటూ విజయ్ తన మూవీ ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా విజయ్ సేతుపతి గురించి సీనియర్ దర్శకుడు గీత కృష్ణ మాట్లాడుతూ.. రమ్య మోహన్ అనే అమ్మాయి విజయ్ సేతుపతి పై పెట్టిన ట్వీట్ నిజమే.

 విజయ్ సేతుపతి చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి మాత్రం గలీజ్ పనులు.. ఎందుకంటే ఆయన ఫేమస్ అవ్వడంతోనే బాగా ఎక్కువ చేస్తున్నారు. 20 నుండి 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కాబట్టి కాస్త పొగరు పెరిగిపోయింది. నేను నా సినిమా కోసం 15 రోజులు కాల్షీట్లు కావాలి అంటే ఆయన చాలా రూడ్ గా బిహేవ్ చేశారు. మీ సినిమాలో నా పాత్ర ఎక్కువగా ఉండాలి.. నన్ను బేస్ చేసుకుని పాత్ర రాయాలి అంటూ మాట్లాడారు. ఇక హీరోయిన్లతో వచ్చే అమ్మాయిలని విజయ్ సేతుపతి వాడుకుంటారు. కేరావాన్ లో అయితే 2 లక్షలు,రూమ్ కి తీసుకువెళ్తే వేరే రేటు మాట్లాడుకుంటారు. అయితే ఆయన చేసే చీప్ పనులు ఎవరికి తెలియదు అనుకుంటాడు. ముందు అమ్మాయిలని మచ్చిక చేసుకొని వారికి ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ లు చేస్తాడు. ఆ తర్వాత కేరావాన్ ఎక్కించుకుంటాడు. కేరావాన్ లో అమ్మాయిలతో కోరిక తీర్చుకొని వాళ్లను వదిలేస్తాడు..డబ్బులు బాగా ఎక్కువయ్యాయి కదా..

అందుకే ఇలాంటి చీప్ పనులు చేస్తున్నాడు.సడన్గా వచ్చాయి కాబట్టి ఇలాంటి పనులే చేస్తాడు అంటూ దర్శకుడు గీతాకృష్ణ విజయ్ సేతుపతి క్యారెక్టర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ అమ్మాయి అంటే ఎవరో తెలియదు కాబట్టి ఆమె మాటలు ఎవరూ పట్టించుకోలేదు.ఫేక్ అని అనుకున్నారు.కానీ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన డైరెక్టర్ గీత కృష్ణ విజయ్ సేతుపతి పై ఇలాంటి కామెంట్లు చేశారంటే ఏదో తేడా కొడుతుంది అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కొంతమందేమో గీతాకృష్ణ ఇలాంటి కామెంట్లు చాలామందిపై చేశారు.అయితే ఈయన కామెంట్లు చేసిన వారందరి క్యారెక్టర్లు అలాంటివైతే కావు కదా..అని మరి కొంతమంది మాట్లాడుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికి విజయ్ సేతుపతి క్యారెక్టర్ గురించి గీతాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై హీరో నుండి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: