ఏంటి బన్నీ పెళ్లి చేసుకోవాలనుకున్న హీరోయిన్ ని రామ్ చరణ్ లవ్ చేశారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అందుకే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయా? అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లు అర్జున్ ప్రేమించిన అమ్మాయిని చరణ్ లవ్ చేయడం ఏంటి అని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. అలాగే రామ్ చరణ్ కూడా ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకొని కూతురుతో హ్యాపీగా ఉన్నారు. అలాంటి వీరిమధ్య చిచ్చు పెట్టిన మరో హీరోయిన్ ఎవరు అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.

అయితే అల్లు అర్జున్ పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని రామ్ చరణ్ ప్రేమించారట.మరి ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే నేహా శర్మ.. చిరుత మూవీలో రామ్ చరణ్త తో ఘాటు రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మని అల్లు అర్జున్ మొదట ప్రేమించారట. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. కానీ అదే హీరోయిన్ ని రామ్ చరణ్ తన మొదటి సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవడమే కాకుండా ఈ సినిమాలో ఘాటు రొమాన్స్ చేసారు.అంతే కాకుండా వీరిద్దరూ ఈ సినిమా చేస్తున్న సమయంలో డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు నేషనల్ మీడియాలో వచ్చాయి.

అయితే నేషనల్ మీడియాలో వచ్చే ఎక్కువ శాతం వార్తలు నిజాలే అయి ఉంటాయి. దాంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని చాలా మంది భావించారు. కట్ చేస్తే అల్లు అర్జున్ నేహ శర్మని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారని కానీ అదే హీరోయిన్ తో రాంచరణ్ డేటింగ్ చేసారనే రూమర్లు అప్పట్లో నవ భారత్ టైమ్స్ అనే నేషనల్ మీడియాలో వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు జరగాయనే వార్త కూడా వినిపించింది.చాలామంది ఇది నిజమే కావచ్చు అనుకున్నారు. మరి నిజంగానే అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నేహ శర్మని ప్రేమించారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: