
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలో ఒకరైన ఎన్. వి. వి. సుబ్బారెడ్డి ( సుభాష్) మాట్లాడుతూ.."సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని కార్తీక మాసం సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తాయి" అన్నారు.
నటీనటులు - బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు, తదితరులు..!
టెక్నికల్ టీమ్
ఆర్ట్ - నాని, సుభాష్
స్టంట్స్ - నందు,
డైలాగ్స్ - గోపి విమల పుత్ర,
సినిమాటోగ్రఫీ - చందు
ఎడిటర్ - వెంకట ప్రభు,
చీఫ్ కో డైరెక్టర్ - నవీన్ రామ నల్లం రెడ్డి,
రాజ మోహన్
బీజీఎం - ఎస్ చిన్న
మ్యూజిక్ - ప్రమోద్ పులిగార్ల
సౌండ్ ఎఫెక్ట్స్ - ప్రదీప్
పిఆర్ఓ - సురేష్ కొండేటి
సమర్పణ - బేబీ డమరి ప్రజెంట్స్
నిర్మాత - ఎన్. వి. వి. సుబ్బారెడ్డి ( సుభాష్), సి.హెచ్. సుమన్ బాబు, కథ - స్క్రీన్ ప్లే- దర్శకత్వం - సుమన్ బాబు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
