- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా మన శంకర వరప్రసాద్ గారు.  ఈ సినిమా పారితోషికం వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. శంకర వరప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం వెంకటేష్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అందుతున్న వార్తల ప్రకారం ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన సుమారు 9 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ మార్కెట్ వాల్యూ అలాగే ఆయనకు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఈ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి వెనుకాడలేదని సమాచారం.


సినిమా లో వెంకీ ఓ క్యామియో పాత్రలో నటిస్తుండటంతో చిరు  ?తో ఆయన కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి స‌హ‌జంగా నే అభిమానుల్లో నెలకొంది. మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు సినిమా లో వెంకటేష్ మొత్తం గా  25 నిమిషాలపాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతున్నాడని ద‌ర్శ‌కులు అనిల్ రావిపూడి ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చేశాడు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం వెంకటేష్ మొత్తం గా 15 రోజుల పాటు షూటింగ్ చేశారని టాక్ ?


అలాగే 15 రోజులు కాల్షీట్లు ఇచ్చినందుకు గాను రు. 9 కోట్ల రెమ్యున‌రేష‌న్ ను మేక‌ర్స్ ఫిక్స్ చేసి ఇచ్చార‌ట‌. ఇక వెంకీ పాత్ర సినిమా విజ‌యం లో కీల‌కం కానుంద‌ట‌. వెంకీ పాత్ర సినిమా విజ‌యం లో కీల‌కం కానుంద‌ట‌. ఇక బిజినెస్ కూడా రు. 90 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల లెక్క‌లు చెపుతున్నాయి. ఇక వెంకీ కొన్ని సీన్ల తో పాటు ఓ సాంగ్‌లో కూడా కనిపిస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తానికి చిరు - వెంకీ మధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలెట్ కానున్నాయ‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: